(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 014

॥ శ్రీః ॥
2.14. అధ్యాయః 014
Mahabharata - Sabha Parva - Chapter Topics
జరాసంధశౌర్యకథనాదిరూపం శ్రీకృష్ణవాక్యం॥
Mahabharata - Sabha Parva - Chapter Text

కృష్ణ ఉవాచ॥

సర్వైర్గుణైర్మహారాజ రాజసూయం త్వమర్హసి।
జానతస్త్వేవ తే సర్వం కించిద్వక్ష్యామి భారత॥ 2-14-1(11874)
జామదగ్న్యేన రామేణ క్షత్రం యదవశేషితం।
తస్మాదవరజం లోకే యదిదం క్షత్రసంజ్ఞితం॥ 2-14-2(11875)
కృతోఽయం కలుసంకల్పః క్షత్రియైర్వసుధాధిప।
నిదేశవాగ్భిస్తత్తేహ విదితం భరతర్షభ॥ 2-14-3(11876)
ఐలస్యేక్ష్వాకువంశస్య ప్రకృతిం పరిచక్షతే।
రాజానః శ్రేణిబద్ధాశ్చ తథాఽన్యే క్షత్రియా భువి॥ 2-14-4(11877)
ఐలవంశ్యాశ్చ యే రాజంస్తథైవేక్ష్వాకవో నృపాః।
తాని చైకశతం విద్ధి కులాని భరతర్షభ॥ 2-14-5(11878)
యయాతేస్త్వేవ భోజానాం విస్తరో గుణతో మహాన్।
భజతేఽద్య మహారాజ విస్తరం సచతుర్దిశం॥ 2-14-6(11879)
తేషాం తథైవ తాం లక్ష్మీం సర్వక్షత్రముపాసతే।
ఇదానీమేవ వై రాజంజరాసంధో మహీపతిః॥ 2-14-7(11880)
అభిభూయ శ్రియం తేషాం కులానామభిషేచితః।
స్థితో మూర్ధ్ని నరేంద్రాణామోజసాఽఽక్రంయ సర్వశః॥ 2-14-8(11881)
సోఽవనీం మధ్యమాం భుక్త్వా మిథో భేదమమన్యత।
ప్రభుర్యస్తు పరో రాజా యస్మిన్నేకవశే జగత్॥ 2-14-9(11882)
స సాంరాజ్యం మహారాజ ప్రాప్తో భవతి యోగతః।
తం స రాజా జరాసంధం సంశ్రిత్య కిల సర్వశః॥ 2-14-10(11883)
రాజన్సేనాపతిర్జాతః శిశుపాలః ప్రతాపవాన్।
తమేవ చ మహారాజ శిష్యవత్సముపస్థితః॥ 2-14-11(11884)
వక్రః కరూషాధిపతిర్మాయాయోధీ మహాబలః॥
అపరౌ చ మహావీర్యౌ మహాత్మానౌ సమాశ్రితౌ॥ 2-14-12(11885)
జరాసంధం మహావీర్యం తౌ హింసడింబికావుభౌ।
వక్రదంతః కరూషస్య కరభో మేఘవాహనః।
మూర్ధ్నా దివ్యం మణిం బిభ్రద్యమద్భుతమణిం విదుః॥ 2-14-13(11886)
మరుం చ నరకం చైవ శాస్తి యో యవనాధిపః।
అపర్యంతబలో రాజా ప్రతీచ్యాం వరుణో యథా॥ 2-14-14(11887)
భగదత్తో మహారాజ వృద్ధస్తవ పితుః సఖా।
స వాచా ప్రణతస్తస్య కర్మణా చ విశేషతః॥ 2-14-15(11888)
స్నేహబద్ధశ్చ మనసా పితృవద్భక్తిమాంస్త్వయి।
ప్రతీచ్యాం దక్షిణం చాంతం పృథివ్యాః ప్రతి యో నృపః॥ 2-14-16(11889)
మాతులో భవతః శూరః పురుజిత్కుంతివర్ధనః।
స తే సన్నితిమానేకః స్నేహతః శత్రుసూదనః॥ 2-14-17(11890)
జరాసంధం గతస్త్వేవ పురా యో న మయా హతః।
పురుషోత్తమవిజ్ఞాతో యోసౌ చేదిషు దుర్మతిః॥ 2-14-18(11891)
ఆత్మానం ప్రతిజానాతి లోకేఽస్మిన్పురుషోత్తమం।
ఆదత్తే సతతం మోహాద్యః స చిహ్నం చ మామకం॥ 2-14-19(11892)
వంగపుండ్రకిరాతేషు రాజా బలసమన్వితః।
పౌండ్రకో వాసుదేవేతి యోసౌ లోకేఽభివిశ్రుతః॥ 2-14-20(11893)
చతుర్థభాఙ్మహారాజ భోజ ఇంద్రసఖో బలీ।
విద్యాబలాద్యో వ్యజయత్స పాండ్యక్రథకైశికాన్॥ 2-14-21(11894)
భ్రాతా తస్యాకృతిః శూరో జామదగ్న్యసమోఽభవత్।
స భక్తో మాగధం రాజా భీష్మకః పరవీరహా॥ 2-14-22(11895)
ప్రియాణ్యాచరతః ప్రహ్వాన్సదా సంబంధినస్తతః।
భజతో న భజత్యస్మానప్రియేషు వ్యవస్థితః॥ 2-14-23(11896)
న కులం సబలం రాజన్నభ్యజానాత్తథాఽఽత్మనః।
పశ్యమానో యశో దీప్తం జరాసంధముపస్థితః॥ 2-14-24(11897)
ఉదీచ్యాశ్చ తథా భోజాః కులాన్యష్టాదశ ప్రభో।
జరాసంధభయాదేవ ప్రతీచీం దిశమాస్థితాః॥ 2-14-25(11898)
శూరసేనా భద్రకారా బోధాః శాల్వాః పటచ్చరాః।
సుస్థలాశ్చ సుకుట్టాశ్చ కులిందాః కుంతిభిః సహ॥ 2-14-26(11899)
శాల్వాయనాశ్చ రాజానః సోదర్యానుచరైః సహ।
దక్షిణా యే చ పంచాలాః పూర్వాః కుంతిషు కోసలాః॥ 2-14-27(11900)
తథోత్తరాం దిశం చాపి పరిత్యజ్య భయార్దితాః।
మత్స్యాః సన్న్యస్తపాదాశ్చ దక్షిణాం దిశమాశ్రితాః॥ 2-14-28(11901)
తథైవ సర్వపంచాలా జరాసంధభాయర్దితాః।
స్వరాజ్యం సంపరిత్యజ్య విద్రుతాః సర్వతోదిశం॥ 2-14-29(11902)
` అగ్రతో హ్యస్య పాంచాలాస్తత్రానీకే మహాత్మనః।
అనిర్గతే సారబలే మాగధేభ్యో గిరివ్రజాత్॥ 2-14-30(11903)
ఉగ్రసేనసుతః కంసః పురా నిర్జిత్య బాంధవాన్'।
బార్హద్రథసుతే దేవ్యావుపాగచ్ఛద్వృథామతిః॥ 2-14-31(11904)
అస్తిః ప్రాస్తిశ్చ నాంనా తే సహదేవానుజేఽబలే।
బలేన తేన స్వజ్ఞాతీనభిభూయ వృథామతిః॥ 2-14-32(11905)
శ్రైష్ఠ్యం ప్రాప్తః స తస్యాసీదతీవాపనయో మహాన్।
భోజరాజన్యవృద్ధైశ్చ పీడ్యమానైర్దురాత్మనా॥ 2-14-33(11906)
జ్ఞాతిత్రాణమభీప్సద్భిరస్మత్సంభావనా కృతా।
దత్వాఽఽక్రూరాయ సుతనుం తామాహుకసుతాం తదా॥ 2-14-34(11907)
సంకర్షణద్వితీయేన జ్ఞాతికార్యం మయా కృతం।
హతౌ కంససునామానౌ మయా రామేణ చాప్యుత॥ 2-14-35(11908)
`హత్వా కంసం తథైవాదౌ జరాసంధస్య బిభ్యతః।
మయా రామేణ చాన్యత్ర జ్ఞాతయః పరిపాలితః'॥ 2-14-36(11909)
భయే తు సమతిక్రాంతే జరాసంధే సముద్యతే।
మంత్రోఽయం మంత్రితో రాజన్కులైరష్టాదశావరైః॥ 2-14-37(11910)
అనారమంతో నిఘ్నంతో మహాస్త్రైః శత్రుఘాతిభిః।
న హన్యామో వయం తస్య త్రిభిర్వర్షశతైర్బలం॥ 2-14-38(11911)
తస్య హ్యమరసంకాశౌ బలేన బలినాం వరౌ।
నామభ్యాం హంసడిబికావశస్త్రనిధనావుభౌ॥ 2-14-39(11912)
తావుభౌ సహితౌ వీరౌ జరాసంధశ్చ వీర్యవాన్।
త్రయస్త్రయాణాం లోకానాం పర్యాప్తా ఇతి మే మతిః॥ 2-14-40(11913)
న హి కేవలమస్మాకం యావంతోఽన్యే చ పార్థివాః।
తథైవ తేషామాసీచ్చ బుద్ధిర్బుద్ధిమతాం వర॥ 2-14-41(11914)
`అష్టాదశ మయా తస్య సంగ్రామా రోమహర్షణాః।
దత్తా న చ హతో రాజంజరాసంధో మహాబలః'॥ 2-14-42(11915)
అథ హంస ఇతి ఖ్యాతః కశ్చిదాసీన్మహాన్నృపః।
రామేణ స హతస్తత్ర సంగ్రామేఽష్టాదశావరే॥ 2-14-43(11916)
హతో హంస ఇతి ప్రోక్తస్య కేనాపి భారత।
తచ్ఛ్రుత్వా డిబికో రాజన్యమునాంభస్యమజ్జత ॥ 2-14-44(11917)
వినా హసేన లోకేఽస్మిన్నాహం జీవితుముత్సహే।
ఇత్యేతాం మతిమాస్థాయ డిబికో నిధనం గతః॥ 2-14-45(11918)
తథా తు డిబికం శ్రుత్వా హంసః పరుపురంజయః।
ప్రపేదే యమునామేవ సోపి తస్యాం న్యమజ్జత॥ 2-14-46(11919)
తౌ స రాజా జరాజంధః శ్రుత్వా చ నిధనం గతౌ।
పురం శూన్యేన మనసా ప్రయయౌ భరతర్షభ॥ 2-14-47(11920)
తతో వయమిత్రఘ్న తస్మిన్ప్రతిగతే నృపే।
పునరాందినః సర్వే మధురాయాం వసామహే॥ 2-14-48(11921)
యదా త్వభ్యేత్య పితరం సా వై రాజీవలోచనా।
కంసభార్యా జరాసంధం దుహితా మాగధం నృపం।
చోదయత్యేవ రాజేంద్ర పతివ్యసనదుఃఖితా॥ 2-14-49(11922)
పతిఘ్నం మే జహీత్యేవం పునః పునరరిందమ।
తతో వయం మహారాజ తం మంత్రం పూర్వమంత్రితం॥ 2-14-50(11923)
సంస్మరంతో విమనసో వ్యపయాతా నరాధిప।
పృథక్త్వేన మహారాజ సంక్షిప్య మహతీం శ్రియం॥ 2-14-51(11924)
పలాయామో భయాత్తస్య ససుతజ్ఞాతిబాంధవాః।
ఇతి సంచింత్య సర్వే స్మ ప్రతీచీం దిశమాశ్రితాః॥ 2-14-52(11925)
కుశస్థలీం పురీం రంయాం రైవతేనోపశోభితాం।
తతో నివేశం తస్యాం చ కృతవంతో వయం నృప॥ 2-14-53(11926)
తథైవ దుర్గసంస్కారం దేవైరపి దురాసదం।
స్త్రియోఽపి యస్యాం యుధ్యేయుః కిము వృష్ణిమహారథాః॥ 2-14-54(11927)
తస్యాం వయమమిత్రఘ్న నివసామోఽకుతోభయాః।
ఆలోచ్య గిరిముఖ్యం తం మాగధం తీర్ణమేవ చ॥ 2-14-55(11928)
మాధవాః కురుశార్దూల పరాం ముదమవాప్నువన్।
ఏవం వయం జరాసంధాదభితః కృతకిల్బిషాః॥ 2-14-56(11929)
సామర్థ్యవంతః సంబంధాద్గోమంతం సముపాశ్రితాః।
త్రియోజనాయతం సద్మ త్రిస్కంధం యోజనావధి॥ 2-14-57(11930)
యోజనాంతే శతద్వారం వీరవిక్రమతోరణం।
అష్టాదశావరైర్నద్ధం క్షత్రియైర్యుద్ధదుర్మదైః॥ 2-14-58(11931)
అష్టాదశ సహస్రాణి భ్రాతృణాం సంతి నః కలే।
ఆహుకస్య శతం పుత్రా ఏకైకస్త్రిదశావరః॥ 2-14-59(11932)
చారుదేష్ణః సహ భ్రాత్రా చక్రదేవోఽథ సాత్యకిః।
అహం చ రోహిణేయశ్చ సాంబః ప్రద్యుంన ఏవ చ॥ 2-14-60(11933)
ఏవమేతే రథాః సప్త రాజన్నన్యాన్నిబోధ మే।
కృతవర్మా హ్యనాధృష్టిః సమీకః సమిర్తిజయః॥ 2-14-61(11934)
కంకః శంకుశ్చ కుంతిశ్చ సప్తైతే వై మహారథాః।
`ప్రద్యుంనశ్చానిరుద్ధశ్చ భానురక్రూరసారణౌ॥ 2-14-62(11935)
నిశఠశ్చ గదశ్చైవ సప్త చైతే మహారథాః।
వికమో ఝిల్లిబభ్రూ చ ఉద్ధవోఽథ విదూరథః॥ 2-14-63(11936)
వసుదేవోగ్రసేనౌ చ సప్తైతే మంత్రిపుంగవాః।
ప్రసేనజిచ్చ యమలో రాజరాజగుణాన్వితః॥ 2-14-64(11937)
స్యమంతకో మణిర్యస్య రుక్మం నిస్రువతే బహు।
పుత్రౌ చాంధకభోజస్య వృద్ధో రాజా చ తే దశ॥ 2-14-65(11938)
వజ్రసంహననా వీరీ వీర్యవంతో మహాబలాః।
స్మరంతో మధ్యమం దేశం వృష్ణివీరా గతజ్వరాః॥ 2-14-66(11939)
పాండవైశ్చాపి సతతం నాథవంతో వయం నృప।
సర్వసంపద్గుణైః సిద్ధే తస్మిన్నేవం వ్యవస్థితే॥ 2-14-67(11940)
క్షత్రే సంరాజమాత్మానం కర్తుమర్హసి భారత।
దుర్యోధనం శాంతనవం ద్రోణం ద్రౌణాయనిం కృపం॥ 2-14-68(11941)
కర్ణం చ శిశుపాలం చ రుక్మిణం చ ధనుర్ధరం।
ఏకలవ్యం ద్రుమం శ్వేతం శైబ్యం శకునిమేవ చ॥ 2-14-69(11942)
ఏతానజిత్వా సంగ్రామే కథం శక్నోషి తం క్రతుం।
తథైతే గౌరవేణైవ న యోత్స్యంతి నరాధిపాః॥ 2-14-70(11943)
ఏకస్తత్ర బలోన్మత్తః కర్ణో వైకర్తనో వృషా।
యోత్స్యతే స పరామర్షీ దివ్యాస్రబలగర్వితః'॥ 2-14-71(11944)
న తు శక్యం జరాసంధే జీవమానే మహాబల
రాజసూయస్త్వయాఽవాప్తుమేషా రాజన్మతిర్మమ॥ 2-14-72(11945)
తేన రుద్ధా హి రాజానః సర్వే జిత్వా గిరివ్రజే।
కందరే పర్వతేంద్రస్య సింహేనేవ మహాద్విపాః॥ 2-14-73(11946)
స హి రాజా జరాసంధో యియక్షుర్వసుధాధిపైః।
`అభిషిక్తః స రాజన్యైః సహస్రైరుత చాష్టభిః'।
మహాదేవం మహాత్మానముమాపతిమరిందమ॥ 2-14-74(11947)
ఆరాధ్య తపసోగ్రేణ నిర్జితాస్తేన పార్థివాః।
ప్రతిజ్ఞాయాశ్చ పారం స గతః పార్థివసత్తమ॥ 2-14-75(11948)
స హి నిర్జిత్య నిర్జిత్య పార్థివాన్పృతనాగతాన్।
పురమానీయ బద్ధ్వా చ చకార పురుషవ్రజం॥ 2-14-76(11949)
వయం చైవ మహారాజ జరాసంధభయాత్తదా।
మధురా సంపరిత్యజ్య గతా ద్వారవతీం పురీం॥ 2-14-77(11950)
యది త్వేనం మహారాజ యజ్ఞం ప్రాప్తుమభీప్ససి।
యతస్వ తేషాం మోక్షాయ జరాసంధవధాయ చ॥ 2-14-78(11951)
సమారంభో న శక్యోఽయమన్యథా కురునందన।
రాజసూయస్య కార్త్స్న్యేన కర్తుం మతిమతాం వర॥ 2-14-79(11952)
ఇత్యేషా మే మతీ రాజన్యథా వా మన్యసేఽనఘ।
ఏవం గతే మమాచక్ష్వ స్వయం నిశ్చిత్య హేతుభిః॥ ॥ 2-14-80(11953)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి చతుర్దశోఽధ్యాయః॥ 14॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-14-4 భువి యే శ్రేణిబద్ధా రాజానః యేచాన్యే క్షత్రియాః తాన్ ఇక్ష్వాకువంశస్య ప్రకృ తి ప్రజాం పరిచక్షతే॥
2-14-56 మాధవాః మధువశ్యాః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.